VIBGYOR Devanand
musings by rasp sadhana
ఒక దానిని గురించి జాగ్రత్తగా చాలా సమయం వెచ్చించితే, వచ్చిన సారాన్ని రాసినా లేక చెప్పినా అదే 'మ్యూజింగ్స్'-దీనిలో హాస్య-రహస్యాలు మిశ్రమంగా ఉంటాయి;మీకోసమే! దీవెనలు. to think about something carefully and for a long time: the summary will be written or said: is called musing/s-funny with secrets are mixed in it. ok! its for you. blessings.
1, ఆగస్టు 2014, శుక్రవారం
.eng.musings."My dear Indian! Have we any nation?!"
"INDIA is my country.All Indians are.....jai hind ." We have had heard, read and dreamed that our Indians have an independent country; but our loving three coloured flag is used by a familiar national party as their own personal flag. Even their party leaders were and are using it in their election campaigns as banner etc; they printed their party leaders' photos instead of Ashoka Dharma Chakra many times. Shall we feel that we have an indefinite national flag.Let it be. The national emblem, national animal,national bird etc;are some what blessed;Then, our national flower! it is also simply used as another national party's symbol. That to be, every where even in election times,as poling symbol... etc. Till now national anthem and national song are facing some inconvenience. Even the respected election commissioner also have not any objection to use them for political purposes. who will bell the sleeping cat? Let it be. Oh! God!let my country have a non political polluted- national flag and national flower etc;Let it be&thank you.
.tel.musings."haasya
rahaasyam"naanna gaari klaasulu-by rajarangamurali&mangasitauma
"హాస్య రహాస్యం"-రాజా రంగా మురళీ &మంగా సీతా ఉమా
"అబ్దే శ్రీవ్యయ నామకే|కుజదినే |
శ్రీశ్రావణే పూర్ణిమా|తిధ్యాం|కర్కట మాసి|సుస్రవణ భే |
శ్రీ నారసింహార్యధీ:|
మౌద్గాల్యాన్వయ రంగధీమణిసుత:
శిష్యశ్చయో~Sభూత్|తత:
శ్రీవత్సాన్వయజో ముడుంబ వరదాచార్యస్య పుత్రో మహాణ్|
దివ్య జ్ఞాన సమాజ ధర్మనిరత:స్వాచార్య పాదాశ్రిత:||"
శ్రీ వత్సాన్వాయ సంజాతం| ముడుంబ కులభూషణం|
వరదాచార్యసత్|పుత్రం|నారసింహార్యమాశ్రయే|
------శ్రీమాణ్ నల్లాణ్ చక్రవర్తుల శ్రీనివాస అయ్యంగార్(బావగారు) @@@
ఆఆ ….మా నాన్న గారి lesans ఎల్లా గుండే వంటే ….at a time అవి ఇన్ఫర్మేషన్, entertainment and inspiration అంద జేసేవి.మచ్చుకి కొన్ని;
శ్రీశ్రావణే పూర్ణిమా|తిధ్యాం|కర్కట మాసి|సుస్రవణ భే |
శ్రీ నారసింహార్యధీ:|
మౌద్గాల్యాన్వయ రంగధీమణిసుత:
శిష్యశ్చయో~Sభూత్|తత:
శ్రీవత్సాన్వయజో ముడుంబ వరదాచార్యస్య పుత్రో మహాణ్|
దివ్య జ్ఞాన సమాజ ధర్మనిరత:స్వాచార్య పాదాశ్రిత:||"
శ్రీ వత్సాన్వాయ సంజాతం| ముడుంబ కులభూషణం|
వరదాచార్యసత్|పుత్రం|నారసింహార్యమాశ్రయే|
------శ్రీమాణ్ నల్లాణ్ చక్రవర్తుల శ్రీనివాస అయ్యంగార్(బావగారు) @@@
ఆఆ ….మా నాన్న గారి lesans ఎల్లా గుండే వంటే ….at a time అవి ఇన్ఫర్మేషన్, entertainment and inspiration అంద జేసేవి.మచ్చుకి కొన్ని;
నరసింహాచార్యులుగారిక్లాసులు అంటే నవ్వుల ఖజానా అనే వారు చిన్నా పెద్దా "ఒరే HW మరిచి పోయిన వాళ్ళంతా లేచి నుంచొండీ" ఏడుపు మొహాలతో, నుంచున్నవాళ్ళతో ఇలాగనే వారు:
." రేపు ఇంకో రెండు సార్లు రాసుకు రండి.బాధ పడకండే, మీరు నంచున్నంతసేపూ ఒక కధ వినండి";
1 ." ఏమ యా నీకు మతిమరపు ఉండే దటగా…"అన్నాడొక మనిషి.
"ఆ ఆ ఆ అలాగా ఒకప్పుడు ఉండే దనుకుంటా… ఈమద్య సగం తగ్గిందయ్యోయ్ ."
"ఎల్లాగం టారూ ?"
" ఎక్కడి కెళ్ళి నా, నా చెప్పులు రెండూ మరిచిపొయెవడిని.ఈ మద్య మాత్రం ఎంచక్కా ఒక్క చెప్పే
మరచిపొతున్నా లెక్కల ప్రకారం నా మతిమరపు సగం తగ్గినట్టే కదా?!"అన్నాట్ట .
2. ఇంకోసారి ఒక స్టూడెంట్ రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు ,అప్పుడు ఆయన రియాక్షన్ కోసం స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు. ,పక్క క్లాస్ లోంచి హిందీ లెసన్ వినపడుతోంది.
"ఏయ్ తుం యహా ఆవో, అన్సార్ చెప్పేటప్పుడు -తుం తొందర్ నహీ పడ్నా హాయ్,జరా యాద్ రఖ్లో".అనేసారు.
3. ఒక స్టూడెంట్ రిపోర్ట్:"సార్ ! వీడు నాకు ఒక పాత పుస్తకాన్ని కొత్త రేటుకి అమ్ముతున్నాడు.కాస్త మీరైనా చెప్పండి సార్".
"ఓకే ,ఐ విల్ ట్రై మై బెటర్ . ఒకడు దేవుడెవరో తేల్చు కోకుండానే తపస్సు చేయడం మొదలెట్టాడు. ఈమధ్య నేవడూ
ఇల్లాంటివి చేయడం లేదు కదా అని, పాపం దేవుడు కూడా ప్రక్ష్యక్షం ఐపోయాడు.వరం సంగతి కొద్దాం.ఏంకావాలి రాబాబు అంటే :
"స్వామీ,నాకు కౌరవుల రేషన్ కార్డు కావాలి "-అన్నాడు భక్తుడు.
"ఇంకా ఏమి కావాలి నాన్నా "-అంటే "పాండవుల రేషన్ కార్డు కూడా...." ఇప్పించ మన్నాడట ఆ భక్త శిఖామణి .
వీడు వీలైతే నా రేషన్ కార్డు కూడా అడిగేలా ఉన్నాడు -అనుకుని తక్షణం అంతర్ధానం ఐపోయాడు ఆ పరమా
-త్ముడు పాపం.సో,నీ మిత్రుడే నిన్ను కాపాడుతాడు చూడు ,ఎరా నాన్నా ...?! నువ్వైతే ఏమని అడిగేవాడివి?..."
"ఆ బుక్కు నేను వీడికి ఫ్రీ గా ఇచ్చేస్తాను సార్ !"-అని మాట నిలబెట్టు కున్నాడు ఆ స్టూడెంటు దెబ్బకి .(సశేషం -ఓకే! )
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)